BREAKING: ములుగు జిల్లా పేరు మార్చుతూ పబ్లిక్ నోటీస్ జారీ

-

ములుగు జిల్లా విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లా పేరు మార్చుతూ పబ్లిక్ నోటీస్ జారీ అయింది. సమ్మక్క-సారలమ్మ ముగులు జిల్లాగా మార్చతూ నోటీసు జారీ చేసింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల నిర్వహణ ఉంటుంది.

Public notice issued changing the name of Mulugu district

అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా అందజేయాలని కోరారు కలెక్టర్. ఈ మేరకు ములుగు జిల్లా పేరు మార్చుతూ పబ్లిక్ నోటీస్ జారీ అయింది. ఇక అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోల ఆధునీకరణకు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో కు నూతన వెహికల్స్ మంజూరు చేసింది రేవంత్‌ ప్రభుత్వం. ఇందులో భాగంగానే…. 27 ఫోర్ వీలర్, 42 టూ వీలర్లను అందజేయనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version