ఇవాళ పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయింది.

అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. పులివెందుల కంచుకోటను వైసీపీ కైవసం చేసుకుంటుందా? లేదా ఈసారి కూటమి జోరు కనిపించనుందా? అనేది చూడాలి. ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు.. పొలిటికల్ హీట్ రేపుతున్నాయి.