విజయ్‌పాల్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విజయ్‌పాల్‌కు రిమాండ్ విధించిన గుంటూరు కోర్టు.. ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందించారు పోలీసులు. వాస్తవాలు రాబట్టేందుకు కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని పేర్కొన్నారు పోలీసులు. ఇక రిపోర్టును పరిశీలించి విజయ్‌పాల్‌కు రిమాండ్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసిన కోర్టు… ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఇక అంతకు ముందు CID మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను భారీ భద్రత మధ్య గుంటూరు కోర్టుకు తరలించారు పోలీసులు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయానికి విజయ్‌పాల్‌ను తీసుకెళ్లిన పోలీసులు… కోర్టులో హాజరు పరిచారు.