అయ్యప్ప భక్తులకు శుభవార్త..తెలంగాణ, ఏపీ నుంచి శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు

-

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు అదిరిపోయేషు వార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఏపీ అలాగే తెలంగాణ నుంచి ఏకంగా 26 రైళ్లు కేరళకు వెళ్లనున్నాయి. అయ్యప్ప భక్తుల సీజన్ కావడంతో… ఏకంగా 26 రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నవంబర్ నుంచి జనవరి వరకు ఈ రైళ్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

SCR to run special train from Moula Ali to ease Sabarimala pilgrim rush

దీని ప్రకారం, మౌలా అలీ – కొల్లాం ( 07143 ) సర్వీస్ డిసెంబర్ 6, 13, 20 మరియు 27 తేదీ ల్లో నడుస్తుంది. కొల్లాం – మౌలా అలీ ( 07144 ) సర్వీస్ డిసెంబర్ 8, 15, 22 మరియు 29 తేదీల్లో నడుస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఫస్ట్ ఏసీ, 2AC, 3AC, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, SCR అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు ముందస్తు బుకింగ్‌ లు నవంబర్ 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news