వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో స్పీడ్ పెంచింది సిట్. ఈ తరుణంలోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశిస్తు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు.

మరోవైపు.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. కసిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు… వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేశారు.