ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ దుమ్ము లేపింది. రాజస్థాన్‌తో జరిగిన సూపర్ ఓవర్‌లో ఢిల్లీ విజయం సాధించింది. 12 పరుగుల లక్ష్యంతో బరిగిలోకి దిగిన DC మరో 2 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. కేఎల్ రాహుల్(7*), స్టబ్స్(6*) రన్స్ చేశారు. కాగా.. ఈ సీజన్‌లో ఇదే తొలి సూపర్ ఓవర్.

అంతక ముందు తొలుత బ్యాటింగ్ చేసిన DC 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేయగా.. లక్ష్యచేధనలో RR నాలుగు వికెట్లు కోల్పోయి 188 రన్స్ చేయడంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది.