ఏఐ వీడియో ద్వారా మాట్లాడారు సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా స్పెషల్ AI వీడియో క్రియేట్ చేశారు. మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తారు టీడీపీ నాయకులు. దింతో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా స్పెషల్ AI వీడియో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ 102వ జయంతి సందర్బంగా… ఏపీ సీఎం చంద్రబాబు సంచలన పోస్ట్ చేశారు. ఈనాటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తుదంటే అది ఎన్టీఆర్ ఆశీర్వాదబలమే అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను అన్నారు.
ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్
మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025