Tirumala: ప‌లాస నుంచి తిరుమ‌ల‌కు జీడిప‌ప్పు.. ఏకంగా 50 ఏళ్ళ తర్వాత

-

తిరుమల శ్రీవారి సన్నిధిలో కీలక పరిణామం చోటు చేయుకుంది. ప‌లాస నుంచి తిరుమ‌ల‌కు జీడిప‌ప్పు రానుంది. తిరుమల శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీకి 30 టన్నుల జీడిప‌ప్పును ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ పంపింది. దాదాపు 50 ఏళ్ళ త‌ర్వాత తొలిసారి ప‌లాస నుంచి తిరుమ‌ల‌కు జీడిప‌ప్పు రానుంది.

SSS Agro Products sent 30 tonnes of cashews for Tirumala Srivari Laddu making.

ఈ మేరకు జీడిప‌ప్పు వాహ‌నాన్ని జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర‌మంత్రి కింజారపు రామ్మోహ‌న్‌నాయుడు, రాష్ట్ర‌మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష‌. స్వామి వారి ద‌య వ‌ల్లే 50 ఏళ్ళ త‌ర్వాత టీటీడీ వేసిన బిడ్ త‌మ‌కు ద‌క్కింద‌ని ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ అధినేత సంతోష్‌కుమార్‌ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version