మహానాడు పేరుతో డబ్బులు వసూలు.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు సస్పెండ్ !

-

మహానాడు పేరుతో డబ్బులు వసూలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు సస్పెండ్ అయ్యాడు. మహానాడు పేరుతో ఎమ్మెల్యే మాధవీరెడ్డి పేరు చెప్పి విద్యాసంస్థల వద్ద డబ్బు వసూలు చేసాడు తిరుమలేశ్. టీడీపీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థల వద్ద కూడా వసూళ్లకు యత్నం చేసాడు టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు రుమలేశ్.

TDP MLA's follower suspended for collecting money in the name of Mahanadu
TDP MLA’s follower suspended for collecting money in the name of Mahanadu

ఈ తరుణంలోనే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు మంత్రి నారాయణ. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది టీడీపీ. అధిష్టానం నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశాలు రావడంతో అనుచరుడుతో ముందే రాజీనామా చేయించారు ఎమ్మెల్యే మాధవీరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news