Mahanadu

వైసీపీ ప్రభుత్వానికి మృత్యుగంటికలు మోగుతున్నాయి – ఎంపీ రఘురామ

వైసీపీ ప్రభుత్వానికి మృత్యుగంటికలు మోగుతున్నాయని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆ పార్టీ శ్రేణులు హాజరు కాకుండా తమ పార్టీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. అయినా స్వచ్ఛందంగా లక్షలాది మంది కార్యకర్తలు మహానాడుకు...

టీడీపీ మానిఫెస్టోపై రెచ్చిపోయిన డిప్యూటీ సీఎం…

రాజమండ్రి వేదికగా జరిగిన మహానాడు కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంతా వైసీపీ నాయకులను మరియు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. కాగా ఇదే మహానాడులో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో ఇదే అంటూ ప్రకటించారు. ఈ మానిఫెస్టోపై ఎప్పటిలాగే వైసీపీ నాయకులు ఒక్కొకరుగా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి...

మహానాడు అంటే..స్క్రాప్ వెధవల వేదిక – కొడాలి నాని

మహానాడు అంటే..స్క్రాప్ వెధవలతో వేదిక అని మాజీ మంత్ని కొడాలి నాని చురకలు అంటించారు. 2004, 2009లో ఇచ్చిన వాగ్దానాల్లో పూర్తి చేయలేదని ఒకటి చూపించినా వైసీపీని మూసేస్తాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 450 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అన్నీ గాలికి వదిలేశాడు.. డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ అన్నాడు...చేశాడా?? అని...

నేడు మహానాడులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు..ఏకంగా 15 లక్షల మందితో

  నేడు రాజమండ్రిలో టిడిపి మహానాడులో భాగంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 8 గంటలకు వేమగిరి మహానాడు ప్రాంగణం నుండి టిడిపి అధినేత చంద్రబాబు ర్యాలీ నిర్వహించనున్నారు. వేమగిరి నుండి బొమ్మూరు, మోరంపూడి , ఆర్టీసి బస్టాండ్ , స్టేడియం రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు...

ఈ మహా డ్రామా చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది… : మంత్రి బొత్స

ఏపీలోని రాజమండ్రి లో మహానాడు జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ చిత్రపటానికి చంద్రబాబు నాయుడు పూల దండ వేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడంతో వైసీపీ నాయకులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజమండ్రిలో మహా డ్రామా ను...

రావణాసురుడితో పోల్చుతూ సీఎం జగన్ పై చంద్రబాబు సెటైర్లు!

రావణాసురుడితో పోల్చుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేమగిరిలో మహానాడు వేడుకలో తొలిరోజు చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారని విమర్శించారు. స్కాముల్లో జగన్...

రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తాం – చంద్రబాబు

రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తామని ప్రకటించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్ధంగా ఉందని వెల్లడించారు చంద్రబాబు. ఇవాళ ప్రారంభమైన టీడీపీ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. జరిగేది కురుక్షేత్రం.. అజాగ్రత్త వద్దు.. పేదల సంక్షేమానికి.. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో టీడీపీకి తెలుసు.. సంపద...

మహానాడు కాదు.. టీడీపీ “మహా నటుల” నాడు – YSRCP ఎమ్మెల్సీ

మహానాడు కాదు.. టీడీపీ "మహా నటుల" నాడు అంటూ చురకలు అంటించారు YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహానాడు కార్యక్రమంపై ప్రెస్‌ మీట్ నిర్వహించి..ఆ కార్యక్రమంపై విరుచుకుపడ్డారు YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. చంద్రబాబు నా కంటే గొప్ప నటుడని ఎన్.టి.ఆర్.ఎప్పుడో చెప్పారు....మ్యాని ఫేస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబునాయుడుకు లేదని ఫైర్‌...

ఎడిట్ నోట్: మహానాడుతో సైకిల్ దశ మారేనా.!

తెలుగుదేశం పార్టీకి పండుగ లాంటి మహానాడు మొదలైంది..రెండు రోజుల పాటు రాజమండ్రిలో మహానాడు కార్యక్రమం జరగనుంది. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ మహానాడుని విజయవంతం చేసుకుని, ఎన్నికల సమరంలోకి దూకాలని తెలుగు తమ్ముళ్ళు చూస్తున్నారు. అయితే ఈ మహానాడుతోనే టి‌డి‌పి దశ మారుతుందని తమ్ముళ్ళు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టి‌డి‌పికి...

నేడు, రేపు టీడీపీ మహానాడు..ఏర్పాట్లు పూర్తి

నేడు, రేపు టీడీపీ మహానాడు జరుగనుంది. నేటి నుంచి రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు టిడిపి మహానాడు జరగనుంది. నేడు 15 వేల మంది ప్రతినిధులు 35 వేల మంది కార్యకర్తలతో సభ నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 15 లక్షల మందితో భారీ బహిరంగ సభకు టిడిపి ఏర్పాటు చేస్తోంది. మహానాడు వేదికగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను...
- Advertisement -

Latest News

రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణకు పసుపు బోర్డు..!

పాలమూరులో ప్రధాని రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రజల కోరికను నెరవేర్చారు. ప్రధానంగా పాలమూరు లో ప్రధాని మోడీ వరాల...
- Advertisement -

TSPSC ని కాదు.. కేసీఆర్ ని రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి

TSPSC నిర్వహించే పలు పరీక్షల్లో జరిగే తంతును అందరూ చూస్తూనే ఉన్నారని..ఇటీవలే గ్రూపు 1 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.  ఇవాళ మీడియాతో...

రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మరింత అభివృద్ధి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించారు. ప్రధాని మోడీ రిమోట్ తో రహదారులను ప్రారంభించారు. రూ. 13700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోడీ.  ఈ సందర్భంగా కేంద్ర...

దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!

సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా  బెంగళూరులో...

వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...