ఏపీలో తగ్గిన నిరుద్యోగం…RBI కీలక ప్రకటన !

-

ఏపీలో నిరుద్యోగంపై…RBI కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం ఏపీలో నిరుద్యోగం తగ్గిపోయింది. దేశం లోని రాష్ట్రాల వారీగా నిరుద్యోగితపై నివేదిక విడుదల చేసింది ఆర్‌బీఐ సంస్థ. ఈ లెక్కల ప్రకారం ఏపీలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగుల సంఖ్య తగ్గింది. చంద్రబాబు హయాం(2018–19)లో గ్రామాల్లో ప్రతి వెయ్యి మందికి 45 మంది నిరుద్యోగులు ఉండేవారని నివేదిక విడుదల చేసింది ఆర్‌బీఐ సంస్థ.

The number of unemployed has decreased in urban and rural areas of AP

2022–23లో 33 మందే..ఉన్న్డరని తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం స్పష్టం చేసింది నివేదిక విడుదల చేసింది ఆర్‌బీఐ సంస్థ. టీడీపీ చంద్రబాబు హయాం(2018–19)లో పట్టణాల్లో ప్రతి వెయ్యి మందికి 73 మంది నిరుద్యోగులు ఉన్నారట. 2022–23లో 65 మందే..ఉన్నారని పేర్కొంది నివేదిక విడుదల చేసింది ఆర్‌బీఐ సంస్థ. నిరుద్యోగం తగ్గించడంపై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని కూడా పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్వయం ఉపాధి పథకాల అమలే కారణం అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version