Tirumala: నేడు ఆన్‌లైన్‌లో నవంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల..

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో నేడు ఆన్‌లైన్‌లో నవంబర్‌ నెల దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి… మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేయనుంది విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

The TTD Governing Council will release the darshan tickets for the month of November online today in Tirumala

ఇక నవంబర్‌ నెల దర్శన టికెట్లు కోసం టీటీడీ వెబ్‌ సైట్‌ లో బుక్‌ చేసుకోవాలని పేర్కొంది టీటీడీ పాలక మండలి.

  • తిరుమల..31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69098 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 34707 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.56 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version