రహస్యంగా విదేశాలకు నారా లోకేష్..?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో వైసీపీ పార్టీని ఒక ఆట ఆడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే వారికి కౌంటర్ గా తాజాగా వైసిపి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని వైసీపీ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది.

Nara Lokesh to foreign countries secretly

తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే తెలియకుండానే శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకు శంషాబాద్ కు నారా లోకేష్ వచ్చాడని ఆ తర్వాత విదేశాలకు నారా లోకేష్ వెళ్లినట్టు తెలిపారు. అయితే ఇలా రహస్యంగా నారా లోకేష్ విదేశాలకు వెళ్లడం రెండవ సారి అని కూడా వైసిపి పార్టీ స్పష్టం చేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ కు విదేశాలకు రహస్యంగా వెళ్లడం పైన పెద్ద కుట్రలు జరుగుతున్నాయని వైసిపి ఆరోపణలు చేసింది.

https://x.com/YSRCParty/status/1827012200722022485

Read more RELATED
Recommended to you

Exit mobile version