తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం దక్కుతుంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 60,581 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,228 మంది భక్తులు..నిన్న తలనీలాలు సమర్పించారు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లుగా నమోదు అయింది.