తిరుమల భక్తులకు అలర్ఠ్..ఇవాళ తిరుమల దర్శనాలకు 18 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచి వున్నారు భక్తులు. ఇటు టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 63987 మంది భక్తులు దర్శించుకున్నారు.

26880 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 2.88 కోట్లుగా నమోదు అయింది.
- తిరుమల….వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచి వున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63987 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 26880 మంది భక్తులు
- హుండీ ఆదాయం 2.88 కోట్లు