ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారణకు ఆర్జీవీ…రావడం జరిగింది. 2024, నవంబర్ 10న మద్దిపాడు పీఎస్‌లో ఆర్జీవీపై కేసు నమోదు అయింది.
ఈ తరునంలోనే… ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు అంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై కంప్లైంట్ ఇచ్చారు టిడిపి నేత. అదే సమయంలో ఆర్జీవిని అరెస్ట్ చేస్తారంటూ పెద్ద యెత్తున ప్రచారం జరిగింది. కానీ హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ కి కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చారు. లేటెస్ట్ గా కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చినా విచారణకు సహకరించాలని తెలుపడంతో ఆయనకు పోలీసులు నోటిసులు ఇచ్చారు. దీనితో ఇవాళ ఉదయం విచారణకు వస్తాను అని సమాచారం ఇచ్చిన ఆర్జీవీ….పోలీస్ స్టేషన్ కు వచ్చారు.
ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు రామ్ గోపాల్ వర్మ
చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారణకు ఆర్జీవీ
2024, నవంబర్ 10న మద్దిపాడు పీఎస్‌లో ఆర్జీవీపై కేసు నమోదు pic.twitter.com/Zj87KtXPbW
— BIG TV Breaking News (@bigtvtelugu) February 7, 2025