ఉప్పల్‌ లో కూల్చివేతలు… పెట్రోల్ డబ్బా పట్టుకొని మహిళ నిరసన!

-

ఉప్పల్ లోని చిలక నగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్యాయంగా తన పాల బూత్ ను కూల్చేశారని పెట్రోల్ డబ్బా పట్టుకొని మహిళ నిరసన తెలిపింది. దీంతో.. ఉప్పల్ లోని చిలక నగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Uppal Chilaka Nagar Division GHMC officials demolished the milk booth which was running since last 20 years near Kalyanapuri Park

ఉప్పల్ – చిలక నగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్ దగ్గర గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న పాల బూత్ ను కూల్చేశారు జీహెచ్ఎంసీ అధికారు లు. అయితే… అన్యాయంగా షాపు కూల్చేసి తన పొట్ట కొట్టారని, తనకు న్యాయం చేయా లని పెట్రో ల్ డబ్బా పట్టుకొని జీహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించారు మహిళ. సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పై బండ బూతులు తిట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version