ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ ఆంజనేయులు అరెస్టు అయ్యాడు. ఆంజనేయులను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ సిట్ అధికారులు. ఆంజనేయులను విజయవాడకు తీసుకొస్తున్నారు ఏపీ పోలీసులు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఆంజనేయులు.. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు PSR ఆంజనేయులు. ఐతే , తాజాగా ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ ఆంజనేయులు అరెస్టు అయ్యాడు.
- ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు.
- నటి జత్వాన్ని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు.
- హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ CID అధికారులు.
- వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు..