సీఎం జగన్‌ కేసులో ట్విస్ట్‌..బర్త్‌ డే పార్టీ డబ్బుల కోసమే దాడి ?

-

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి పాల్పడిన సతీష్ పుట్టినరోజు వేడుకలకు డబ్బు అవసరం కావడంతోనే దాడి చేయటానికి సిద్ధమైనట్టు గుర్తించారు పోలీసులు. సతీష్ కు డబ్బులు అవసరం ఉందని గుర్తించే దాడికి అతనితో దుర్గారావు ప్లాన్ చేసినట్టు గుర్తించారు పోలీసులు.

Twist in CM Jagan’s case attack for birthday party money

ఇక దాడి అనంతరం పుట్టిన రోజు వేడుకలను డాబా కోట్ల సెంటర్ లో స్నేహితులతో కలిసి చేసుకున్నారు సతీష్. కేకులు కోసి, బాణ సంచా కాల్చి సతీష్ అతని స్నేహితులు హడావిడి చేసినట్టు విచారణలో గుర్తించినట్టు సమాచారం అందుతోంది. ఇక ఇవాళ లేదా సోమవారం దుర్గారావు ను అరెస్ట్ చూపించే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version