వైసీపీ నేతకు చెందిన వైన్స్‌ పై దాడి..రూ.10 లక్షలు నష్టం !

-

వైసీపీ నేతకు చెందిన వైన్స్‌ పై దాడి జరిగింది. వైసీపీ నేత మద్యం దుకాణంపై దుండగులు దాడి చేశారు. రూ.10 లక్షల విలువ చేసే మద్యం ధ్వంసం చేశారు దుండగులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎర్రగుంట సర్కిల్ వద్ద ఉన్న వైసీపీకి చెందిన బాల్ రెడ్డి మద్యం దుకాణంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది.

Unidentified persons attacked the liquor shop of YCP’s Bal Reddy at Erragunta Circle, Dharmavaram Constituency of Sri Sathya Sai District

మంగళవారం రాత్రి షాపు తాళాలు బద్దలుకొట్టి మద్యం సీసాలను ధ్వంసం చేశారు దుండగులు. ఈ తరుణంలో రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. దీని వెనుక కూటమి పార్టీలకు చెందిన నేతలు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version