భారత్-పాక్ చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ట్వీట్ చేశారు. ఇరుదేశాల అధినేతలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇందు కోసం అమెరికా సాయపడటం గర్వంగా ఉందని.. కశ్మీర్ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

ఇది ఇలా ఉండగా కాల్పుల విరమణకు పాక్ బ్రేక్.. మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం పాక్ ఉల్లంఘించిందన్నారు విక్రమ్ మిస్రీ. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం… పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో.. సరిహద్దుల్లో పాక్ చర్యలను తిప్పికొట్టేలా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని పేర్కొన్నారు విక్రమ్ మిస్రీ.