కొడాలి నానిని ఓడించిన వెనిగండ్ల రాముకు కీలక బాధ్యతలు !

-

Venigandla Rama who defeated Kodali Nani has key responsibilities: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు కీలక బాధ్యతలు ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌. అసెంబ్లీ లాబీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ చేశారు. అమెరికాలో మీ పరిచయాలన్నీ ఉపయోగించి కంపెనీలు తేవాలని ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును కోరారు నారా లోకేష్. ఆ పని మీదే ఉన్నానని తెలిపారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

Venigandla Rama who defeated Kodali Nani has key responsibilities

కంపెనీలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుందన్నారు నారా లోకేష్. కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నానని వివరించారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడ్పాటివ్వాలన్నారు నారా లోకేష్. త్వరలోనే పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారట. కాగా మొన్నటి ఎన్నికల్లో కొడాలి నానిని చిత్తుగా ఓడించారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

Read more RELATED
Recommended to you

Exit mobile version