టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బామ్మర్ధి

-

టీడీపీలో చేరనున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బామ్మర్ధి మాజీ ఎమ్మెల్యే గడి కోట ద్వారకానాథ రెడ్డి. నేడు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు ఉండనున్నాయి. ఇవాళ వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నారు.

Vijayasai Reddy Brother In Law Gadikota Dwarakanath Reddy Joins Tdp

ఈ తరుణంలోనే.. టీడీపీలో చేరనున్నారు మాజీ ఎమ్మెల్యే గడి కోట ద్వారకానాథ రెడ్డి. ద్వారకానాథ రెడ్డి బంధువులు విజయసాయి రెడ్డి, సునందరెడ్డి మినహా తెలుగుదేశంలో చేరనున్నారు ఇతర కుటుంబ సభ్యులు. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి ద్వారకానాథ రెడ్డి మేనమామ అవుతారు. ఇక అటు చంద్రబాబుని కలవనున్నారు దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు. కాగా నిన్న వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version