బీజేపీ పార్టీలో చేరడంపై విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసుల మాఫీ కోసమే నేను రాజీనామా చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.. ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం.. నాకు ఉందని తెలిపారు. బీజేపీలో చేరడం కానీ, ఏ పదవి తీసుకోవడం కానీ జరగవన్నారు విజయసాయిరెడ్డి. నా రాజీనామా వల్ల రాజ్యసభ సీటు.. కూటమికి వెళ్తుందని వివరించారు విజయసాయి రెడ్డి.
జగన్‌కు చెప్పిన ఆ తరువాతే రాజీనామా చేశాను అని క్లారిటీ ఇచ్చారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. రాజ్యసభ చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడారు. లండన్ లో వున్న జగన్మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడానని వివరించారు. అన్ని వివరాలను జగన్‌కు వివరంగా చెప్పానని తెలిపారు. జగన్‌కు చెప్పిన ఆ తరువాతే రాజీనామా చేశాను అంటూ విజ