భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య..!

-

భర్త అంతక్రియలను ఓ భార్య ఆడుకుంది. ఈ దారుణమైన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది. భర్త సత్తిబాబు మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు తాజాగా భార్య స్వాతి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ తరుణంలోనే స్మశాన వాటిక వద్ద మృతదేహాన్ని మార్చురికి తరలించారు తాడేపల్లిగూడెం పోలీసులు.

Wife who prevented husband’s funeral

గత వారం రోజులుగా రాజమండ్రి జిఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్తిబాబు మరణించడం జరిగింది. అయితే మరణించిన సత్తిబాబు మృతదేహం పైన గాయాలు ఉండటంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయన భార్య స్వాతి. దీంతో అంతక్రియలను అడ్డుకుని… విచారణ చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ మృతదేహాన్ని మార్చురీకి పోలీసులు తీసుకువెళ్లారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version