ఏపీలో తాగునీటి​ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు

-

ఏపీలోని తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో కొద్దిరోజుల క్రితం వేర్వేరుగా సమావేశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారిపేటలో తాగునీటి సరఫరా చేస్తున్న విధానాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. జల్​జీవన్‌ మిషన్‌లో ఇప్పటివరకు చేసిన పనులు, మిగిలిన పనులు సహా పలు విషయాలపై చర్చించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version