వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్… నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ !

-

వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి భారీ ఊరట లభించింది. వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కి బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హై కోర్టు.. కీలక ఆదేశాలు కూడా చేసింది.

YS Viveka murder case accused Sivashankar Reddy granted bail

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కి బెయిల్ మంజూరు చేస్తూ.. కొన్ని షరతలు పెట్టింది. మీడియా సమావేశాలు పెట్టకూడదని ఆదేశించింది. దేశం విడిచిపోకూడదని పేర్కొంది. కాగా,  మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు. పులివెందులలోని మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డి ని విచారిస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డి ని విచారిస్తున్నారు పులివెందుల డిఎస్పి మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబు. గతంలో సిబిఐ పై ప్రైవేట్ కేసు విషయమై విచారణ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news