జగన్‌ బిగ్‌ స్కెచ్‌…ఇవాళ, రేపు విశాఖపైనే కన్ను !

-

జగన్‌ బిగ్‌ స్కెచ్‌ వేశారు…ఇవాళ, రేపు విశాఖపైనే కన్ను వేయనున్నారు జగన్‌. నేడు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. ఇవాళ , రేపు రెండు రోజులు సమావేశం కనున్నారు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీ లతో జగన్ సమావేశం ఉంటుంది.

YSRCP Cadre Lacks Confidence in Jagan and Botsa

కాగా  విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు…నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరి ఉం డగా, మరో ఇండిపెంట్ అభ్యర్థి కూడా నామినేషన్‌ వేశారు. అటు టీడీపీ తుది నిర్ణయం పై ఉత్కంఠ నెల కొంది. ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందు పరిచారు బొత్స…2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పు 93 లక్షలు, ఆస్తులు 73.14లక్షలు పెరిగినట్టు చూపించారు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version