Anikha Surendran : హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న టీనేజ్ గర్ల్..

-

బాలీవుడ్ ని మొదలుకొని టాలీవుడ్ వరకు ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలా చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలోనే బాలనటిగా నటించి మెప్పించిన అనిఖా సురేంద్రన్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. 2007లో బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఈ చిన్నారి చిచ్చరపిడుగు కేరళ కుట్టి.. అక్కడే ఎక్కువ సినిమాలలో నటించింది.

అలా మలయాళం, తమిళ్ , తెలుగు భాషల్లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నారి ..ఇప్పుడు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా బిజీగా మారింది. నిత్యం తన లేటెస్ట్ ఫోటోషూట్లతో ఆకట్టుకునే ఈ చిన్నారి తాజాగా నాగార్జున హీరోగా నటించిన ది గోస్ట్ సినిమాలో కీలకపాత్ర పోషించింది.

ఇకపోతే ఇప్పుడు అనిఖా హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతోంది. మలయాళం తో పాటు తెలుగులో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేసింది. అనిఖా తెలుగులో నటిస్తున్న చిత్రం “బుట్ట బొమ్మ”.. శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version