రామ్ చరణ్ తల్లి పాత్రలో యంగ్ హీరోయిన్..!

-

నటి అంజలి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మసాలా గీతాంజలి మొదలైన సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె మళ్లీ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయింది. 2014లో వచ్చిన గీతాంజలికి సీక్వెల్ ఇప్పుడు రాబోతోంది.

అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది అంజలి అని తెలుస్తోంది. అంజలి క్యారెక్టర్ పై ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫాదర్ రోల్ కి అంజలి జోడిగా కనపడబోతోంది అంటే మూవీలో ప్రస్తుత రామ్ చరణ్ తేజ్ కి తల్లిగా కనపడబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news