ఇండియా ఇంటర్నెట్ కి ఇది చీకటి రోజు: అనుపమ్ మిట్టల్

-

టెక్ దిగ్గజం గూగుల్ ప్లే స్టోర్ లో సర్వీస్ ఫీజు చెల్లించని కారణంగా వివిధ యాప్ అని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇది తీవ్ర విమర్శకి దారితీస్తోంది. దీని మీద షాది డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ స్పందించారు ఇండియా ఇంటర్నెట్ కి ఈరోజు చీకటి రోజు అన్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో లీగల్ హియరింగ్లు జరుగుతున్నప్పటికీ గూగుల్ తన యాప్స్ నుండి ప్రధాన యాప్ లని తొలగించిందని మిట్టల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

నౌకరి 99 , ఎకర్స్, శిక్ష మొబైల్ అప్లికేషన్లు ని కూడా గూగుల్ తీసేసింది అని అన్నారు ఇన్ఫో ఎడ్జ్ దీనిపై స్పందిస్తూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా యాప్ల ని గూగుల్ తొలగించిందని.. మా యాప్ లను డౌన్లోడ్ చేసుకున్నవారు యధావిధిగా వాటిని వాడుకోవచ్చని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news