ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలెర్ట్. నేడు జరగాల్సిన ఏపీ డీఎస్సీ వెరిఫికేషన్ రేపటికి వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి జరగాల్సిన మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కాగా, దీనిని వాయిదా వేసినట్లు ఆదివారం రాత్రి ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ.

రేపటి నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసిన కన్వీనర్.. ఈ మేరకు ప్రకటన చేశారు.