జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది : పీఆర్సీపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు !

-

జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా పిఆర్సి పై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పి ఆర్ సి పి దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీతాలు పెంచే అధికారం అలాగే తగ్గించాలి ప్రభుత్వాలకు ఉంటుందని ఉద్యోగులకు షాక్ ఇచ్చేలా తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు.

పర్సంటేజ్ నువ్వు చాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని తేల్చి చెప్పింది. మీకు ఎంత జీతం తగ్గిందో చెప్పండి.. పూర్తి డేటా లేకుండా ఇలా పిటిషన్ వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పిఆర్సి నివేదిక బయటకు రాకపోతే ప్రభు త్వాన్ని సంప్రదించాలని హై కోర్టు సూచనలు చేసింది. ఉద్యోగులకు జీతాలు పెరిగాయని లెక్కలతో కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు లాయర్. ఉద్యోగులకు జీతాలు పెరిగాయి లెక్కలతో కోర్టు తెలిపిన ఏజీ… ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా ప్రయత్ని స్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version