వరల్డ్ వార్ -3 ట్రెండింగ్ లోకి వచ్చింది. మీడియా ముందు ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ తరునంలోనే… వరల్డ్ వార్ -3 ట్రెండింగ్ లోకి వచ్చింది. శాంతి ఒప్పందానికి జెలెన్ స్కీ అంగీకరించకపోవడం వల్ల మూడో ప్రపంచ యుద్ధం తప్పేలా లేదన్నారు ట్రంప్.
ట్రంప్ తో గొడవ పడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మద్దతుగా నిలిచాయి ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీడియా ముందే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ తరుణంలోనే.. వరల్డ్ వార్ -3 ట్రెండింగ్ లోకి వచ్చింది. ట్రంప్, జెలెన్ స్కీ మధ్య మాటల సారాంశం ఇప్పుడు వైరల్ గా మారింది.
MUST WATCH –
Trump angry on Zelensky pic.twitter.com/b5CYzS0Gk5— Times Algebra (@TimesAlgebraIND) February 28, 2025