జనాలు రోజురోజుకు అత్యంత కిరాతకంగా మారిపోతున్నారు. కామ వాంఛ తీర్చుకునేందుకు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాయి వరుస అనే తేడా లేకుండా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక కొంతమంది అయితే జంతువులపై కూడా… దారుణానికి ఒడిగడుతున్నారు.

ఇక లేటెస్ట్ గా ఓ వ్యక్తి… ఏకంగా కోడి పై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది. ముంబైలో ఉన్న బోరిపల్లి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో… ఓ బిల్డింగ్ లో ఉంటున్న మేకప్ మ్యాన్ జూన్ 22వ తేదీన టెర్రస్ పైకి వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు.
ఈ సందర్భంగా… పక్క భవనంలో ఉన్న మరో వ్యక్తి… కోడి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడట. లో దుస్తులు విప్పేసి కోడి పై దారుణానికి ఒడిగట్టాడట. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోను…. టెర్రస్ పైనుంచి చిత్రీకరించాడట సదరు వ్యక్తి. ఈ సంఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.