సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత భారతలో కృత్రిమ మేధస్సు నిబంధన మీద కొత్త చట్టాన్ని తీసుకువస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విన్
వైష్ణవ్ చెప్పారు. దీని ద్వారా దేశంలో అరికట్టడంతో పాటు కంటెంట్ క్రియేటర్లు వార్తలు ప్రచురించే వారి ప్రయోజనాలు రక్షించబడతాయని చెప్పారు.
ఇటీవల భారత్ లో ఏ మోడల్ అని అమలు చేయడానికి ముందు కేంద్రం నుండి స్పష్టమైన అనుమతిని కోరాలని టెక్ కంపెనీలని ఆదేశించిన ప్రభుత్వం దీనికి మరింత కట్టుదిట్టమైన ఫ్రేమ్ వర్క్ అని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏఐ డీప్ ఫేక్ ఫోటోలు వీడియోలు బయటకు రావడం సంచలనాన్ని సృష్టించాయి ఇండియాతో పట్టిక ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.