IND vs AUS BGT 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది టీమిండియా. నేటి నుంచే ఆస్ట్రేలియా, టీమిండియా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. బోర్డర్ గవార్సర్ టోర్నీలో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, టీమిండియా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఉదయం 7.50 గంటలకు ప్రారంభం కానుంది. ఈ తరునంలోనే.. టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది టీమిండియా.
ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, లోకేష్ రాహుల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా (c), హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (WK), పాట్ కమిన్స్ (సి), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్