team india

ప్రపంచకప్ లో అట్టర్ ఫ్లాఫ్..టీమిండియాలోకి MS ధోని

కచ్చితంగా గెలవాల్సిన సెమీఫైనల్స్ లో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే… T20WC సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత టీమ్ ఇండియాలో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ...

సెమీస్ లో దారుణంగా ఓడిన టీమిండియాకు భారీ ఫ్రైజ్ మనీ

టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన సెమీఫైనల్​ మ్యాచ్​లో ఓటమిపాలై ఇంటిముఖం పట్టిన టీమ్ ​ఇండియా ఇప్పుడు మరో పర్యటనకు రెడీ అవుతోంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇది ఇలా ఉండగా...ప్రపంచ కప్‌ గ్రూప్ దశలో జోరు చూపించే, సెమీస్ లో ఓడిన భారతి జట్టుకు...

2023 ఆసియా కప్‌ కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్లదు – బీసీసీఐ

2023 ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్తాన్ కి వెళ్లడం లేదని స్పష్టం చేసింది బీసీసీఐ. నాలుగు రోజుల క్రితం టీమిండియా పాకిస్తాన్ వెళ్లేందుకు బీసీసీఐ అంగీకరించిందని. పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2023 లో పాల్గొనేందుకు భారత జట్టును పాకిస్తాన్ పంపేందుకు భారత క్రికెట్ బోర్డు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి....

క్రికెట్ ప్రియులారా.. ఈ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..

క్రికెట్ ప్రియులు ఈరోజు టీవీ లకు అతుక్కొని ఉంటారు..మరి కాసేపటిలో మ్యాచ్ మొదలవ్వనుంది. టీమిండియా, ఆసీస్‌ మధ్య ఉప్పల్‌ వేదికగా జరగనున్న చివరి టీ20 కోసం.. అభిమాన లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ వాసులు లైవ్ లో చూసెందుకు ఆత్రుతగా ఉన్నారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో అభిమానుల కోలాహలం మొదలైపోయింది. ఇక, హైదరాబాద్‌...

Asia Cup 2022 : శ్రీలంకపై ఓడిన టీమిండియా… ఫైనల్ చేరాలంటే ఇది జరగాల్సిందే !

ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన రసవత్తర పోరులో టీమిండియా పై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అయితే ఆ భారీ లక్ష్యాన్ని శ్రీలంక అవలీలగా...

మళ్లీ టీమిండియా కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్!

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి మైదానంలోకి బరిలోకి దిగనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు భారత రోడ్డు రవాణా, హైవేలు మరియు ఐటీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అలనాటి ఆటగాళ్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ సీజన్ అభిమానులను అలరించింది. కరోనా కారణంగా కాస్త...

టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ ప్రపంచ​ రికార్డ్​.. తొలి ఆటగాడిగా

టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ను అధిగమించి రోహిత్‌ శర్మ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ అరుదైన...

Viral Video: ‘కాలా చష్మా’ పాటకు స్టెప్పులేసిన హాంకాంగ్ క్రికెటర్లు

బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, నటి కత్రీనా కైఫ్ జంటగా నటించిన సినిమా ‘బార్ బార్ దేకో’. ఈ సినిమాలోని ‘కాలా చష్మా’ పాట చాలా ఫేమస్ అయింది. ఈ సాంగ్‌పై చాలా మంది సెలబ్రిటీలు రీల్స్ చేశారు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను గెలిచిన తర్వాత శిఖర్ ధావన్, గిల్, ఇషాన్ కిషన్...

వీడియో: IND vs PAK.. నెట్ ప్రాక్టీస్‌లో విరాట్, రోహిత్ విజృంభణ

ఆసియాకప్-2022 రేపటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నెల 28న దాయాది దేశం పాకిస్తాన్‌తో భారత్ పోరు ఉండనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రోహిత్ శర్మ సేన కఠోరంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్...

తండ్రి కాబోతున్న టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ !

టీమిండియా ప్లేయర్‌ యుజ్వేంద్ర చాహల్ తండ్రి కాబోతున్నాడా? అతని సతీమణి కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గర్భవతా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా అతను షేర్ చేసిన ఓ పోస్టు ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సోషల్ మీడియా వేదికగా చాలా చురుకుగా ఉండే చాహాల్ ఎప్పుడూ తనదైన పోస్టులతో నవ్వులు...
- Advertisement -

Latest News

కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు – ఈటల రాజేందర్

కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఫైర్‌ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఆర్ధిక మంత్రి హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని పేర్కొన్నారు....
- Advertisement -

టికెట్ టు ఫినాలే కోసం రంగు పడేలా కొట్టుకున్న కీర్తి, ఇనయా..!!

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ఇంకో మూడు...

స్ఫూర్తి: గ్రాడ్యుయేషన్ లో చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్.. కానీ ఇప్పుడు కలెక్టర్..!

కొంత మందిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళితే మనం కూడా మంచిగా సక్సెస్ అవ్వడానికి అవుతుంది. అయితే మన గతం మన భవిష్యత్తు రెండు ఒకేలా ఉంటాయని మనం ప్రయత్నం చేయకపోవడం...

పాకిస్థాన్ పై యుద్దం ప్రకటించిన తాలిబన్లు !

పాకిస్తాన్ ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌ తగిలింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై తాలిబాన్లు యుద్ధం ప్రకటించారు. తెహరీక్-ఇ-తాలిబన్లు దాడి చేస్తామని బెదిరించారు. పాకిస్తాన్ తాళిబన్లు కాల్పుల విరమణ ప్రకటించారు. గత ఐదు నెలలుగా ప్రభుత్వానికి విన్నవించిన...

సినిమా కోసం వర్మకు దండేసి దండం పెట్టిన నిర్మాత..!!

రాంగోపాల్ వర్మ అంటే సోషల్ మీడియాలో తెలియని వారుండరు. ఎందుకంటే తాను ఒక చిన్న ట్వీట్ తోనే అగ్గిరాజేసే రకం. దానిలో ఏమి లేకపోయినా అందులో ఏదో ఉన్నట్లు అందరిని ఆ చర్చలో...