AUS VS SA : 2 వ వన్ డే లో ఫీల్డింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా

-

సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా మూడు టీ 20 లు మరియు అయిదు వన్ డేలు ఆడనుంది. అందులో భాగంగా ఇప్పటికే సౌత ఫ్రిక టీ 20 సీరీస్ ను పోగొట్టుకోగా, కనీసం వన్ డే సీరీస్ ను అయినా గెలుచుకుని పరువును కాపాడుకోవాలని చూస్తోంది. కానీ ఆ ప్రయత్నంలో మొదటి వన్ డే లోనే ఓటమి పాలైంది సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు సెకండ్ వన్ డే లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బవుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గెలుపు కోసం జట్టులో రెండు కీలకమైన మార్పులు చేసింది సౌత్ ఆఫ్రికా… లుంగీ ఎంగిడి మరియు కేశవ్ మహారాజ్ లకు బదులుగా పెలుక్వాయో మరియు నార్జే లను తీసుకుంది. మరి ఈ రోజు అయినా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా బౌలర్లకు సరైన సమాధానం చెప్పి మొదటి విజయాన్ని అందుకుంటుందా చూడాలి. ఆస్ట్రేలియా సైతం మూడు మార్పులను చేసింది.

స్థాయినిస్ , అగర్ మరియు హాజిల్ వుడ్ కు బదులుగా డేవిడ్, హార్డీ మరియు ఎల్లిస్ లను జట్టులోకి తీసుకుంది. మరి ఈ మ్యాచ్ లో విజయం ఎవరిని వరించనుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version