రశ్మి పై దారుణ వ్యాఖ్యలు చేసిన ఆటో రామ్ ప్రసాద్.!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. ఇక ప్రతి ఆదివారం నాడు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే.

గతంలో సుదీర్, హైపర్ ఆది ఈ షో లో హంగామా చేస్తూ ఉండేవారు. ప్రస్తుతం వారిద్దరూ  బాయ్ చెప్పారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రొమో రిలీజ్ అయ్యింది. ఎప్పటిలాగే కామెడీ ఎంటర్టైన్మెంట్ పంచ్ డైలాగ్స్ తో సాగి పొయింది. ఇక ఇందులో వచ్చే డబల్ మీనింగ్ డైలాగులు కు లెక్క లేదు. ఇంద్రజ ముఖం తిప్పుకోవడాికి కూడా వీలుకాని పంచ్ లు వేస్తున్నారు.

ఆటో రామ్ ప్రసాద్ ఎపిసోడ్ లో  స్టార్ యాంకర్ రష్మీని ఓ పోన్ స్టార్ తో పోల్చాడు జబర్థస్త్ స్టార్ కమెడియన్ రామ్ ప్రసాద్. రష్మి పోర్న్ స్టార్ మియా ఖలీఫాలా ఉందంటూ.. కామెంట్ చేశారు.కామెంట్ తో ఒక్క సారిగా అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఈ షో జడ్జి ఇంద్రజ షాక్ లో ఉండిపోయారు. రష్మి మాత్రం రకరకాల ఎక్స్ ప్రెషన్స్ పెట్టి స్టన్ అయ్యింది. అయితే సీరియస్ మాత్రం అవ్వలేదు. రస్మి కి ఇవన్ని కామన్ అయిపోయింది కాబట్టి బాధ పడే ఉద్దేశం లో లేదు

Read more RELATED
Recommended to you

Exit mobile version