ఫ్లైఓవర్ పై ఏర్పడ్డ గుంటలో చిక్కుకున్న ఆటో..వీడియో వైర‌ల్

-

ఢిల్లీలో భారీ వ‌ర్షాలు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జ‌నాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే… ఢిల్లీలో వర్షాలకు ఫ్లైఓవర్ పై ఏర్పడ్డ గుంటలో ఓ ఆటో చిక్కుకుంది. ఈ పెను ప్ర‌మాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఢిల్లీలోని అలీపూర్‌లోని NH-44 పై వర్షాలకు ఫ్లైఓవర్ పై ఏర్పడ్డ గుంటలో చిక్కుకుంది ఆటో.

Auto stuck in a pothole on a flyover due to rains in Delhi
Auto stuck in a pothole on a flyover due to rains in Delhi

ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇక ఈ సంఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు…సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని… ప‌ర్యావేక్షిస్తున్నారు. ఇక ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఇది ఇలా ఉండ‌గా.. ఢిల్లీ మ‌హా న‌గ‌రంలో.. భారీ వ‌ర్షాలు రెండు రోజుల నుంచి ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో కొన్ని చోట్ల విద్యా సంస్థ‌ల‌కు హ‌లిడే ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news