సీఎం జగన్ తో భేటీ..“నో” చెప్పిన బాలయ్య..!

-

ఈనెల 9 న చిరు నేతృత్వంలో కొందరు సినిమా ప్రముఖులు సీఎం జగన్ తో భేటీ కాబోతున్నారు. షూటింగ్ లు, సినిమా హాళ్ల ప్రారంభం వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే ఈ భేటీకి బాలకృష్ణను కూడా ఆహ్వానించారు. కానీ పుట్టిన రోజు కారణంగ ఆ సమావేశానికి హాజరు కావడం లేదని బాలకృష్ణ అన్నారు. దీంతో సినీ పరిశ్రమలో మరో చర్చ మొదలైంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం, అందులోనూ జగన్ ను కలవడం ఇష్టం లేని బాలకృష్ణ ఈ సమావేశానికి రారని భావించే ఆహ్వానం పంపారన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version