100 feet statue of NTR in Hyderabad: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టేందుకు రెడీ అయ్యారట. హైదరాబాద్ మహా నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు సమాచారం అందుతోంది.
ఈ మేరకు హైదరాబాద్ మహా నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపారు టీడీపీ నేత టీడీ జనార్దన్. కాగా విగ్రహంతో పాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం..
హైదరాబాద్ – ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపిన టీడీపీ నేత టీడీ జనార్దన్.
కాగా విగ్రహంతో పాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి పర్యాటక… pic.twitter.com/ZPDYluAQQs
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2024