విప్పటం మొదలెడితే నన్నెవరూ ఆపలేరు అంటున్న బ్యూటీ..!!

-

మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత సమాజం చాలా మారిపోయింది. అంతకు ముందు టీవి ఛానెల్స్ తోటి సగం బ్రష్టు పట్టింది. ఇప్పుడు పూర్తిగా మరింత దారుణంగా తయారైంది. ఇక బాలీవుడ్ వాళ్ళు ఈ విషయంలో విప్పడంలో మనకంటే పది అడుగులు ముందు ఉన్నారు. లేటెస్ట్ గా బిగ్ బాస్ హిందీ ఓటీటీలో ఉర్ఫీ జావెద్ చేసిన రచ్చ నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది.

అసలే బోలెడు కాంపిటీషన్ ఉన్న గ్లామర్ పరిశ్రమ లో అందరూ ఏదో ఒకటి చేస్తూ హల్చల్ చేస్తున్నారు.హిందీ బిగ్ బాస్ ఇంట్లో పొదుపు బట్టల్లో సందడి చేసిన  ఉర్ఫీబయటకు వచ్చాక మరింత పొదుపు పాటిస్తోంది.పిచ్చి పిచ్చి డిజైన్లు, చెత్తతో , బ్లేడులతో, ఫోన్లతో, సైకిల్ చైన్లతో కూడా డ్రెస్ లు డిజైన్ చేసి మరీ వేసుకుంది. శ్రీ శ్రీ అన్నట్లు అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ కవితకు అనర్హం అన్నట్లు అన్నిటినీ వాడింది.

ఇక తాజాగా  ఆమె  సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటో చూసి అందరూ అవాక్కు అవుతున్నారు. ఆ డ్రస్ చూస్తే నల్ల రిబ్బన్స్ తో డ్రెస్ కుట్టించినట్టుగా ఉంది. కేవలం ఆపార్ట్స్‌ మాత్రమే కనిపించకుండా మేనేజ్ చేసింది. ఇక ఈ డ్రస్ తో వీడియో తీసి జనాల మీదకు వదిలింది.ఇక ఈ వీడియో మీద జనాలు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. భవిష్యత్తులో ఈమె ఇవి కూడా ఇప్పేసినా ఆశ్చర్య పోవద్దని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version