పాక్, చైనాకు బలూచ్ ఆర్మీ వార్నింగ్.. వీడియో!

-

దాయాది పాకిస్తాన్‌ను ఇండియన్ ఆర్మీ ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. ఒక్క రాత్రి యుద్ధానికే పాక్ లోని కీలక నగరాలు ధ్వంసం అయినట్లు సమాచారం. ముఖ్యంగా పాక్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన జీవనాడిగా ఉన్న కరాచీ పోర్టు మీద భారతవైమానిక దళం, ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ చేసిన దాడిలో ఆ పోర్టు కాస్త భారీగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, ఇండియన్ ఆర్మీతో పాటే బలూచ్ ఆర్మీ సైతం నిన్న రాత్రి పాక్ ఆర్మీ మీద విరుచుకపడింది. క్వెట్టాలోని పాక్ ఆర్మీకీలక బేస్ మీద దాడులకు పాల్పడి 15 మంది సైనికులను చంపేసింది. ఇకపోతే పాకిస్తాన్, చైనాలకు బలూచ్ ఆర్మీ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. పాక్ నుంచి త్వరలోనే బలూచ్ సొంత దేశంగా అవతరించనుందని, అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని వార్నింగ్ ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news