IND VS BAN : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్..పంత్ ఔట్

-

Bangladesh vs India, 1st ODI : భారత్-బంగ్లాదేశ్ మధ్య మరికాసేపట్లోనే తొలి వన్డే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఇక అటు పంత్‌కు ఉద్వాసన ఇచ్చి, వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు అవకాశం ఉచ్చారు.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (w), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్

బంగ్లాదేశ్ : లిట్టన్ దాస్(సి), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్

Read more RELATED
Recommended to you

Exit mobile version