నేడు పిఠాపురంలో సొసైటీ ఎన్నికలు…జనసేన, టీడీపీ మధ్యే ఫైట్‌ !

-

TDP vs Janasena: నేడు పిఠాపురంలో సొసైటీ ఎన్నికలు జరుగనున్నాయి. నేడు పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఉదయం ప్రారంభం కానున్నాయి. అయితే.. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలలో ఐదు డైరెక్టర్ పదవుల కోసం 12 మంది అభ్యర్థులు.. పోటీలో ఉన్నారు.

Pithapuram Urban Credit Co-operative Society Election today

టిడిపి మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు, జనసేన మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలలో వైసీపీ పార్టీ బరిలో లేదు. కానీ డిపి మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు, జనసేన మద్దతుతో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ తరుణంలోనే… కూటమిగా పోటీ చేయాలని ఆదేశించారట చంద్రబాబు. దీంతో ముగ్గురు జనసేన, ఇద్దరు టిడిపి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version