మార్చ్ లో ఐదు రోజులు బ్యాంక్ సెలవులు.. ఏమేంటో చెక్ చేసుకోండి !

-

2021 మార్చి నెలలో మామూలు సెలవు రోజులు కాకుండా మరో ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు మూసివేయబడతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి. ఈ బ్యాంక్ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు లేదా ఆ రాష్ట్రాల్లో నిర్దిష్ట సందర్భాల పై కూడా ఆధారపడి ఉంటాయి. ఇక ఆర్బీఐ లెక్క ప్రకారం మొత్తంగా, బ్యాంకులు 5 రోజులు మూసివేయబడతాయి. మార్చి 2021 నెల బ్యాంక్ సెలవుల జాబితా ఈ మేరకు ఉంది. 

చాప్చర్ కుట్: మార్చి 5 (ఇది మిజోరం రాష్ట్రం వాళ్ళు జరుపుకుంటారు)

మహాశివరాత్రి (మహా వాడ్ -13): మార్చి 11

బీహార్ దివాస్: మార్చి 22(బీహార్ ఏర్పడిన రోజు)

హోలీ: మార్చి 29

హోలీ: మార్చి 30( కొన్ని రాష్ట్రాలలో రెండవ రోజు జరపుకోనున్నారు).

Read more RELATED
Recommended to you

Latest news