Swathi reddy

ఒకరిద్దరు కాదు.. ఒకే కాన్పులో ఏకంగా తొమ్మిది మంది పిల్లలు!

సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం వింటూనే ఉంటాం.. కానీ ఆఫ్రికా లోని అతి పేద దేశం అయిన మాలిలో 25 ఏళ్ల మహిళ మంగళవారం మొరాకోలో తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చింది. మాలి ప్రభుత్వ ప్రకటన ప్రకారం, మొత్తం తొమ్మిది మంది పిల్లలు మరియు తల్లి ఇప్పుడు ఆరోగ్యంగానే...

కొవిడ్ తీవ్ర‌త నిర్ధార‌ణ‌కు 6 నిమిషాల వాకింగ్ టెస్ట్.. ఇప్పుడే టెస్ట్ చేసుకోండి!

భార‌త‌దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు కుప్ప‌లు తెప్ప‌లుగా పెరిగిపోతున్న‌ది. దాంతో దేశంలో మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌కు ఫుల్ డిమాండ్ ఏర్ప‌డింది. బాధితుల సంఖ్యతో పాటు ఆక్సిజ‌న్ కొర‌త కూడా పెరిగిపోతున్న‌ది. ఈ క్రమంలో ఈ టెస్ట్ చేసుకుంటే అవసర వారికి మాత్ర‌మే ఆక్సిజ‌న్ అందిస్తే వృథాను అరిక‌ట్టే అవ‌కాశం ఉన్న‌ది. క‌రోనా వైర‌స్ బారిన‌...

సాగర్ పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ లీడింగ్!

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక్కడ ప్రస్తుతానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యత కనబరుస్తున్నారు. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య నెలకొని ఉందని చెబుతున్నారు. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడంతో నామమాత్రపు ఓట్లు మాత్రమే ఆయనకు లభించాయి. ఇక ఈ స్థానం నుంచి...

ఈటల ఎఫెక్ట్ : హుజూరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

వరంగల్ జిల్లా ఈటెల స్వగ్రామం కమలాపూర్ లో అభిమానులు ఆందోళనకు దిగారు. కమలాపూర్ సహా హుజురాబాద్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈటెల నివాసంతో పాటు కమలాపూర్ లో కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈటల నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఎవరైతే ఆందోళనకు దిగుతారని భావిస్తున్నారో వారందరినీ...

తెలంగాణలో వ్యాక్సిన్ బంద్ ?

18 ఏళ్ళు పైబడిన అందరికీ వ్యాక్సిన్‌ అనే కేంద్రం నిర్ణయానికి మొదటి రోజే అడ్డంకులు ఏర్ప్దడ్డాయి. ఈరోజు నుండి 18 నుంచి 44 ఏండ్లవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా అసలు మొత్తం మీద వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోతుంది. కేంద్రం నుంచి సరిపడా డోసులు రాష్ట్రానికి రాకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా...

ఈ నెలలో 12 రోజులు బ్యాంకుల సెలవు.. డేట్స్ ఇవే !

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) హాలిడే క్యాలెండర్ జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు మేలో 12 రోజులు మూసివేయబడతాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, హాలిడే, రియల్ టైమ్ స్థూల సెటిల్మెంట్ హాలిడే మరియు బ్యాంకుల ఖాతాల మూసివేత అనే మూడు అంశాల క్రింద సెలవులను ఆర్బిఐ నిర్ణయిస్తుంది. ఇక...

గంటల పాటు పీపీయీ కిట్లో… డాక్టర్ ఎలా మారాడో చూడండి !

ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కోవిడ్ -19 కేసులు భారత్ లో నమోదు అవుతున్నాయి. నిన్నటితో రెండు లక్షల మార్కును దాటిన మరణాల సంఖ్యతో ఈ మహమ్మారి రెండవ వేవ్ భారతదేశాన్ని కలవర పెడుతోంది. ఈ సంక్షోభం వేగంగా పెరిగేకొద్దీ, దేశంలో వైద్య మౌలిక సదుపాయాలు దాదాపు పతనం అంచుకు చేరుతున్నాయి. తత్ఫలితంగా,...

ఇండస్ట్రీలో మరో విషాదం : ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ తమిళ దర్శకుడు, తన సినిమాల తెలుగు డబ్బింగ్ తో తెలుగు వారికి సుపరిచితుడైన కేవీ ఆనంద్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.  గుండెపోటుతో ఆయన మరణించారని తేలుతోంది. ఇప్పటికే వరుసగా సినిమా పరిశ్రమ వారిని కోల్పోతుండగా తాజా మృతి అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. సూపర్ హిట్ చిత్రాలు ప్రేమదేశం, ఒకే ఒక్కడు, శివాజీ తదితర...

నేటితో ముగియనున్న తెలంగాణ నైట్ కర్ఫ్యూ.. కీలక ప్రకటన వెలువడే అవకాశం ?

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ఈ రోజుతో ముగియనుంది. కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం గత నెల 20 నుంచి 30వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వ వర్గాలు...

కరోనా విషయంలో గుడ్ న్యూస్.. ఒక్కరోజే !

ఇండియాలో ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ గట్టిగా నడుస్తున్నా ఉన్నా... కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. మనదేశంలో గడిచిన 24 గంటల్లో 3,79,257 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 2,69,507 మంది కోలుకోగా.. మరణాలు కూడా భారీగా నమోదయ్యాయి. ఏకంగా 3645 మంది మరణించారు.  అయితే సంతోషించదగ్గ విషయం ఏమిటంటే భారీ ఎత్తున...

About Me

1314 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...