అందంతో గుండెలను కొల్లగొడుతున్న మృణాల్..!!

-

అంతకు ముందు ఏన్నో సినిమాల్లో చేసినా కూడా క్రేజ్ రాని మృణాల్ ఠాకూర్ కు సీతారామం సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆమె కోసం నిర్మాతలు దర్శకులు వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక సినిమా విడుదల రోజున ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడిని హగ్ చేసుకొని మరీ ఏడ్చింది. ఈ సినిమా వల్ల ఆమెకు గౌరవం కూడా పెరిగింది.

తన అందంతో..నటనతో సౌత్ మేకర్స్ ను ఆకర్షించిన బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో  బిజీగా ఉంది. ఈ సినిమా తో వచ్చిన పేరుతో  ఒక పక్క అందాల ప్రదర్శన చేస్తూనే మరో పక్క మంచి పాత్రలు వస్తే విడువకుండా ఆ సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. అలాగే గ్లామర్ పాత్రలు చేయడంలో కూడా ఎక్కడా తగ్గకుండా నటిస్తూ నే ఉంది. ఇప్పుడు చాలా మంది నిర్మాతలు దర్శకులు ఆమెకోసం స్పెషల్ పాత్రలు కూడా రెడీ చేస్తున్నారట.

తెలుగు దర్శకులు కూడా ఆమె డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.సినిమాలతో బిజీగా వున్నా, సోషల్ మీడియాలోనూ గ్యాప్ ఇవ్వకుండా ఫోటోస్ పెడుతూ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య. ఘాటైన అంద చందాలతో కేక పెట్టిస్తోంది. తాజాగా ఆమె  చేస్తున్న అందాల దాడికి కుర్రజనం వావ్.! అంటున్నారు. ఈమె నాజూకు అందానికి అందరూ దాసులు అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version